Healthy Breakfast Ideas: సలాడ్స్‎తో టేస్టీ బ్రేక్ ఫాస్ట్, సింపుల్‎గా ఇలా చేయండి

';

సలాడ్స్

శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో సలాడ్స్ కు మించింది లేదు. అందులో విటమిన్స్, ప్రొటీన్స్, ఎన్నో ఉన్నాయి.

';

కచుంబర్ సలాడ్

దోసకాయ, టమోటా, ఉల్లిపాయ, కొత్తమీర పై నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి చల్లి తయారు చేసే ఈ సలాడ్ బ్రేక్ ఫాస్ట్ కు బెస్ట్ ఆప్షన్

';

మొలకెత్తిన పెసర్లు

టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం, మొలకెత్తిన పెసర్లు..వీటిపై నిమ్మరసం చల్లి తింటే ఇందులోని ప్రొటీన్ పుష్కలంగా అందుతుంది.

';

బీట్ రూట్ సలాడ్

తురిమిన బీట్ రూట్, పెరుగు, జీరపొడ, ఉప్పుతో తయారు చేసిన చిక్కని సలాడ్ ఎంతో రుచిగా ఉంటుంది.

';

ఆలూ చానా చాట్

ఉడకబెట్టిన బంగాళాదుంపలు, చిక్ పీస్ లు తరిగిన ఉల్లిపాయలు, టొమాటోలు, గ్రీన్ చట్నీ, మసాలా దినసులు కలిసి తయారు చేస్తే రుచికరంగా ఉంటుంది.

';

పనీర్, క్యాప్సికమ్ సలాడ్

ఆలివ్ ఆయిల్, చాట్ మసాలా పనీర్, క్యాప్సికమ్ క్యూబ్స్ తో తయారు చేసిన ఈ సలాడ్ లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story