కింగ్ కోబ్రా ప్రపంచంలోని అత్యంత భయంకరమైన పొడవైన విషపూరిత పాముల్లో ఒకటి
కింగ్ కోబ్రాస్ 18 అడుగలు పొడవు, 9 కిలోల బరువు ఉంటాయి.
భారత్, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తోపాటు దక్షిణ, ఆగ్నేసియాలో ఎక్కువగా కనిపిస్తాయి.
కింగ్ కోబ్రాస్ గంటకు 19 కి.మీ వేగంతో పరుగెడుతాయి.
కింగ్ కోబ్రాలకు భయం ఎక్కువ. కానీ వాటిని బెదిరిస్తే దూకుడుగా ప్రవర్తిస్తాయి. ఒకే కాటులో విషాన్ని విసర్జిస్తాయి.
కింగ్ కోబ్రా దాని గుడ్ల కోసం గూడు నిర్మించుకునే ఏకైక పాము. ఇది పాములలో ఉండే అరుదైన ప్రవర్తన
కింగ్ కోబ్రా విషయం మెదడులోని శ్వాసకోశ కేంద్రాలపై దాడి చేస్తే పక్షవాతం వస్తుంది.
ఈ కింగ్ కోబ్రా కాటేస్తే..గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.
కింగ్ కోబ్రాలో అడవిలో దాదాపు 20ఏండ్ల జీవిస్తాయి. దాని కేకలు కుక్కల అరుపుల వలే ఉంటాయి.