Shubman Gill Dating History: గిల్ ఎంత మందితో డేట్ చేశాడు..? సారా టెండూల్కర్‌ నుంచి రిద్దిమా వరకు లిస్టు ఇదిగో..!

';

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ టీ20 ప్రపంచకప్ టీమ్‌తోపాటు అమెరికాలో ఉన్నాడు.

';

గిల్‌కు 15 మంది సభ్యుల టీమ్‌లో చోటు లభించలేదు. రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో తీసుకున్నారు.

';

గిల్ తన పవర్‌ఫుల్‌ బ్యాటింగ్‌తోపాటు లవ్ ఎఫైర్స్‌తో నెట్టింట వార్తల్లో నిలిచాడు.

';

గిల్ లవ్ స్టోరీ చెప్పగానే ముందుగా సచిన్ కూతురు సారా టెండూల్కర్ గుర్తుకు వస్తుంది.

';

శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ గిల్‌కు, సారా మధ్య మంచి స్నేహం ఉంది.

';

గిల్, సారా ఇద్దరు కలిసి చాలాసార్లు డేట్‌కు వెళ్లారని రూమర్లు ఉన్నాయి.

';

అయితే ఆ తరువాత ఇద్దరు విడిపోయారని ప్రచారం జరిగింది.

';

శుభ్‌మన్, సారా టెండూల్కర్ ఇద్దరు విదేశాలలో కలిసి కనిపించారు. ఈ పిక్స్ వైరల్ అయ్యాయి.

';

నటి సారా అలీ ఖాన్‌తో కూడా గిల్ ప్రేమయాణం కొనసాగించాడని వార్తలు వచ్చాయి.

';

ప్రస్తుతం నటి రిద్ధిమా పండిట్‌తో గిల్ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రిద్దిమా ఈ వార్తలను ఖండించింది.

';

VIEW ALL

Read Next Story