Reason Behind Hanuman wedding 2024: హనుమంతుడి పెళ్లి వెనుక ఉన్న ఈ విషయాలు మీకు తెలుసా..?

';

Sri Rama:

శ్రీరాముడిని హనుమంతుడు ఆయన గుండెలలో నిలుపుకున్నాడు.

';

Ramanamam:

ఒక్క నిముషం కూడా ఆంజనేయుడు రామనామం జపంచేయడం ఆపడు

';

Bramhachari hanuma:

ఆంజనేయుడు ఆ జన్మ బ్రహ్మచారి అని రామయణంలో చెబుతుంటారు.

';

Education:

కానీ ఆంజనేయుడు కూడా ఒకనొకప్పుడు పెళ్లిచేసుకున్నాడంట.

';

Lord Suryadev:

హనుమ తన గురువైన సూర్యుడి దగ్గర అనేక విద్యలను అభ్యసిస్తాడు

';

Surayadev mantra:

సూర్యుడు హనుమకు 9 ప్రధాన విద్యలను బోధించడం జరుగుతుంది.

';

Marraige of Hanuma:

ఒక నాలుగు విద్యలను మాత్రం సూర్యుడు పెళ్లైన వారికే బోధిస్తారని చెప్తాడంట

';

Suvarchala devi:

దీంతో విద్య నేర్చుకోవాలని ఆసక్తితో హనుమ పెళ్లికి అంగీకరిస్తాడంట

';

Hanuma wedding history:

సూర్యుడి కోరిక మేరకు ఆయన కూతురు సువర్చలాదేవీని హనుమ పెళ్లి చేసుకుంటాడంట

';

VIEW ALL

Read Next Story