Lemon Peel Drink

నిమ్మ తొక్కు.. ద్వారా మనం బరువు సులభంగా తగ్గొచ్చు.

Vishnupriya Chowdhary
Jun 23,2024
';

Lemon for Weight Loss

నిమ్మ తొక్కులో.. పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్.

';

Weight Loss Tea

ఇవి జీవక్రియని పెంచి..కొలెస్ట్రాల్ ని బర్న్ చేస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం..

';

Lemon Weight Loss Drink

ఈ నిమ్మతక్కు డ్రింక్ చేయడానికి.. ముందుగా ఓ గ్లాసు నీళ్లు తీసుకోండి.

';

Weight Loss

ఆ నీళ్లల్లో నిమ్మతొక్క, అల్లం తురుము వేసి కలిపి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచండి.

';

Healthy Weight Loss Drink

ఈ డ్రింక్ ని ఉదయం తాగాలి. ఈ డ్రింక్ కోసం నిమ్మ తొక్కలు, అల్లం.. ఎండబెట్టి కూడా స్టోర్ చేసి పొడిలా చేసి పెట్టుకోవచ్చు.

';

Instant Weight Loss Drink

దీనిని రోజుకి కాస్తా పొడి.. నీళ్లల్లో వేసి మరిగించి త్రాగాలి.

';

Weight Loss Tips

బరువు తగ్గించడంలో అల్లం కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ డ్రింక్ మీకు.. త్వరగా బరువు తగ్గడంలో.. సహాయపడుతుంది

';

VIEW ALL

Read Next Story