Diabetics Breakfast:

డయాబెటిస్ వారికి ఏది తినాలన్నా భయంగా ఉంటుంది.. అయితే వారికి ఎంతో మంచిదైన సోయా దోస తయారీ విధానం ఒకసారి చూద్దాం

';

Soya Dosa Preperation:

ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు గోధుమపిండి అలానే ఒక కప్పు సోయా పాలు వేసి బాగా కలుపుకోవాలి గోధుమపిండి, సోయా పాలు వేసి బాగా కలపాలి.

';

Soya Dosa in 5min:

ఆ తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి వాటితో పాటు చిటికెడు బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

';

Soya Dosa in Telugu:

ఇప్పుడు ఈ మిశ్రమంలో నీరును పోసుకుంటూ దోశ పిండిలా కలుపుకోవాలి.

';

Diabetic Diet:

నీటిని వేసి ఇది దోశ పిండిలా పోయడానికి వీలుగా చేసుకొని పావుగంట సేపు పక్కన పెట్టేయండి.

';

Soya Dosa Recipe:

ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి మనం ముందుగా చేసుకున్న దశ పిండిని పెనుము మీద దోశల వేయండి..

';

Soya Dosa:

రెండు వైపులా ఎర్రగా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఈ దోశను టమాటా చట్నీ లేదా సాంబార్ తో తింటే చాలా రుచికరంగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story