భూమికి దగ్గరగా 36 అడుగుల గ్రహశకలాలు రావడం అంతరిక్ష శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది.

';

ఈ గ్రహశకలాలు భూమికి దగ్గరగా రావడం వల్ల భూమికి ఏం జరుగుతుందన్న ప్రశ్నకు జవాబు దోరకడం లేదు.

';

ఇప్పటికే వీటిని సౌరకుటుంబం ఏర్పడిన సమయంలో మిగిలిపోయిన శకలాలుగా గుర్తించిన నిపుణులు.

';

ఇటీవలే అందిన సమాచారం ఇలాంటి 36 అడుగుల గ్రహశకలాలు అంగారక, బృహస్పతి గ్రహం మధ్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

';

అలాగే శకలాలు భూమికి అతి సమీపంలో చాలా సార్లు కూడా వచ్చిన్నట్లు తెలుస్తోంది.

';

ఇప్పటికే ఈ 36 అడుగుల గ్రహశకలాలకు సంబంధించి నాసా కూడా హెచ్చరికలు జారీ చేసింది.

';

GT2 అనే ఓ పెద్ద గ్రహశకలం కూడా త్వరలోనే భూమికి సమీపంలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

';

అలాగే నాసా వీటి పరిమాణాలను బస్సు ఎంత పెద్దగా ఉంటుందో.. ఈ గ్రహశకలాలు కూడా అంతే పరిమాణంలో ఉంటాయని తెలిపింది.

';

ఇవి భూమికి 75 లక్షల కిలోమీటర్లు దాటి వస్తే తప్పకుండా ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నాయట

';

VIEW ALL

Read Next Story