జీలకర్ర నీటిని తాగడం వల్ల దానిలోని హైపోగ్లైసీమిక్ లక్షణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి.
జీలకర్ర వాటర్ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ నొప్పి, ఆమ్లత్వం, గుండెల్లో మంట మరియు కడుపు తిమ్మిరి వంటి లక్షణాలను తగ్గించడం ద్వారా జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
జీరా వాటర్ తాగడం ద్వారా శరీరరంలో నీటికొరత తీరుతుంది.
జీలకర్ర నీరు తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి.
బహిష్టు సమయంలో మహిళలు అనుభవించే ఒత్తిడిని తగ్గించుకోవడానికి జీరా వాటర్ తాగడం మంచిది.
జీలకర్ర నీటిని తాగడం వల్ల తినే ఆహారం నుండి విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.