ఏ పనైన లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ అనిపెట్టుకొవాలి.
నెగెటివ్ విషయాలపై ఎక్కువగా మాట్లాడుకోవడం మానేయాలి.
ఎప్పటి వర్క్ ను అప్పుడు మాత్రమే చేయాలి.
ప్రతివిషయంలోను ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్లాలి.
చేసేపనిని ఎంతో కష్టపడి చేసుకొవాలి.
జీవితంలో ఎదరయ్యే సంటనలను ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్లాలి.