పిల్లులు ఎత్తు పెరగడంలో సమస్య:

సాధారణంగా కొంతమంది పిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎత్తుపెరగకుండా ఉంటారు. దీని వల్ల ఇబ్బందులు పడుతుంటారు.

';

సరైన ఆహారం తీసుకోకపోవడం:

ఎత్తు తక్కువగా ఉండటం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆరోగ్యనిపుణులు ప్రకారం మనం తీసుకొనే ఆహారం వల్ల కూడా ఈ సమస్య బారిన పడుతామని చెబుతున్నారు.

';

పోషక ఆహార తీసుకోవడం:

మనం తీసుకొనే ఆహారం మనం శరీరంపైన ఎంతో ప్రభావితం చేస్తుంది. పోషక ఆహారం తీసుకోవడం వల్ల ఎత్తు బాగా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.

';

పిల్లల ఎత్తు పెరిగే ఆహారాలు:

పిల్లలు ఎత్తు పెరగడంలో కొన్ని ఆహార పదార్ధాలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా విటమిన్‌ బి, ఫైబర్‌, ఐరన్‌ ఇతర పోషకాలు తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగుతారు.

';

క్యారెట్‌, గుడ్డు:

క్యారెట్‌, గుడ్డు తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగడంలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మీరు ప్రతిరోజు మీ పిల్లలకు ఈ రెండిటిని బ్రకే ఫాస్ట్‌లో వారికి ఇవ్వడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.

';

పాలు, ఆకుకూరలు:

పాలు, ఆకుకూరలు ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడంలో సహాయపడుతుంది. వీటిలో లభించే పోషకాలు శరీరానికి ఎంతో ఉపయోగపడుతాయి.

';

7 ఒమేగా-3 కంటెట్ పదార్థాలు:

ఒమేగా- 3 కంటెట్‌ పదార్థాలు పిల్లలు తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడంతో పాటు ఇతర అనారోగ్య సమస్య రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story