జిల్లా కలెక్టర్‌ నెల జీతం ఎంతో తెలుసా?

';

జిల్లా కలెక్టర్‌ కొన్ని ప్రధాన విధులు..

';

రాజస్వ వ్యవహారాలు: భూమి రికార్డుల నిర్వహణ, భూమికి సంబంధించిన వివాదాల పరిష్కారం, భూమి సేకరణ, భూమి వినియోగం మొదలైనవి కలెక్టర్‌ ప్రధాన విధి.

';

విపత్తు నిర్వహణ: ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం కూడా కలెక్టర్‌ విధుల్లో భాగమే..

';

ఆహార భద్రత: జిల్లాలో ఆహార ధాన్యాల పంపిణీ, పేదలకు ఆహార సహాయం అందించడం, ఇతర చర్యలు చెపట్టడం కూడా వారి బాధ్యతే..

';

పరిపాలన: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల పనితీరును పర్యవేక్షించడం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం కూడా వీరి విధుల్లో భాగమే..

';

క్రమశిక్షణ: జిల్లాలో చట్టం, వ్యవస్థను కాపాడడం, నేరాల నియంత్రణ కీలక పరిష్కారం చూపడం కూడా వీరి విధిగానే భావిస్తారు.

';

అభివృద్ధి: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రోడ్లు, నీటి సరఫరా, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి పెట్టడం.

';

ప్రజా సంబంధాలు: ప్రజలతో సన్నిహితంగా ఉంటూ వారి సమస్యలను విని పరిష్కరించడం కూడా కలెక్టర్‌ విధుల్లో భాగమే..

';

కలెక్టరేట్ కార్యాలయం పర్యవేక్షణ: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని అన్ని విభాగాల పనితీరును పర్యవేక్షించడం కూడా వీరి విధే..

';

ఇక జిల్లా కలెక్టర్ల జీతాల వివరాల్లోకి వెళితే.. ఎంట్రీ లెవల్ కలెక్టర్ జీతం

';

జిల్లా కలెక్టర్ కనీస వేతనం మరియు గరిష్ట జీతం రూ.56,100 నుంచి రూ. 1,32,000 ఉంటుంది..

';

ఇక క్యాబినెట్ సెక్రటరీ స్థాయి కలెక్టర్ జీతం వివరాల్లోకి వెళితే రూ.2,50,000 కంటే ఎక్కువే ఉంటుందని సమాచారం.

';

VIEW ALL

Read Next Story