IPSల నెల జీతం ఎంతో తెలుసా?

';

ప్రస్తుతం చాలా మందికి IPS అంటే తెలియదు.. దీనిని ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటారు.

';

ఈ ఐపీఎస్‌ పోస్ట్‌ అనేది సివిల్ సర్వీసులలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది.

';

అలాగే ఈ ఐపీఎస్‌ అధికారుల విధులు గురించి కూడా ఎవరికి తెలిసి ఉండదు.!

';

ఐపీఎస్‌ అధికారుల విధులేంటో తెలుసా?

';

వీరు ప్రధానం ప్రజలకు రక్షణ ఇవ్వడమే కాకుండా లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడుతారు.

';

చట్టం, వ్యవస్థను కాపాడటం: నేరాల నిరోధం, దర్యాప్తు, నిందితులను అరెస్టు చేయడం వంటివి ఐపీఎస్‌ అధికారుల ప్రధాన విధులు.

';

ప్రజలకు రక్షణ: ప్రజల జీవితం, ఆస్తిని రక్షించడం, సామాజిక శాంతిని కాపాడటం వంటివి వారి ప్రధాన బాధ్యత.

';

కల్లోలాత్మక పరిస్థితుల నిర్వహణ: కల్లోలాత్మక పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని నియంత్రించడం, శాంతిని పునరుద్ధరించడం వంటివి వారి పని.

';

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు: పోలీసు శాఖకు సంబంధించిన విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం కూడా వీరి విధిలోని భాగమే..

';

పోలీసు శాఖను నడపడం: పోలీసు శాఖను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం.

';

విపత్తు నిర్వహణ: ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం.

';

టెర్రరిజం నిరోధం: దేశ భద్రతకు సంబంధించిన విషయాలపై నిఘా ఉంచి, టెర్రరిజం నిరోధించడానికి కీలక పాత్ర పోషించడం.

';

ఇక IPSల జీతం వివరాల్లోకి.. డిప్యూటీ సూపరింటెండ్‌ ఆఫన్‌ పోస్టుల్లో ఉన్నవారికి రూ.56 వేలకు పైగా వేతనం ఉంటుంది.

';

ఆ తర్వా తక్రమంగా పదోన్నతులు పెరగడం వల్ల జీతం కూడా పెరుగుతూ పోతుంది.

';

ఇక డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్ పోలీస్‌ (DGP) నెల జీతం చూస్తే.. వీరికి దాదాపు రూ.2 లక్షలకు పైగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story