పీరియడ్స్ టైమ్ లో వచ్చే పెయిన్ తులసీ దూరం చేస్తుంది.
మొటిమలు, ఎర్రటి మచ్చల్ని తులసీ ఆకులు మాయం చేస్తాయి.
తులసీలొని గుణాల వల్ల ముఖం ముత్యంలా మెరుస్తుంది.
బెల్లీ ఫాట్ సమస్యను తులసీ దూరం చేస్తుంది.
దగ్గు, పిత్తం,కఫం వంటి వాటిని తులసీ దూరం చేస్తుంది.
శరీరంలోని అధిక కొవ్వును తులసీ కరిగిపోయేలా చేస్తుంది.
ప్రతిరోజు ఐదు తులసీ ఆకుల్ని తింటే అనేక లాభాలు కల్గుతాయి.