Pink Lip Tips: మీ పెదాలు నల్లగా ఉన్నాయా, ఇలా చేస్తే పింక్ పెదాలు మీ సొంతం

Md. Abdul Rehaman
Aug 18,2024
';


పెదాలు నల్లగా ఉంటే మొత్తం అందం పాడవుతుంది. కొంతమందికి పెదాలు డ్రైగా, నిర్జీవంగా కన్పిస్తుంటాయి

';


మీ పెదాలపై ఉన్న నల్లదనం పోవడం లేదా, పింక్‌గా మార్చేందుకు ఈ ఒక్క వస్తువు వాడితే చాలు

';


పెదాల నల్లదనం పోగొట్టేందుకు శెనగపిండిలో పెరుగు కలిపి పెదాలకు రాయాలి

';


శెనగపిండిలో తేనె కూడా కలిపి రాయవచ్చు. దీనివల్ల పెదాల్లో ఉన్న డెడ్ సెల్స్ తొలగిపోతాయి.

';


శెనగపిండిలో కొబ్బరి నూనెను కలిపి పెదాలకు రాస్తే పింక్ రంగులో మారతాయి.

';


పసుపు, మీగడ కలిపి పెదాలకు రాస్తే పెదాలకు గ్లోయింగ్ వస్తుంది

';


బంగాళదుంప రసం పెదాలకు రాయడం వల్ల పెదాలకుండే నల్లదనం వెంటనే పోతుంది

';


వారంలో కనీసం రెండు సార్లు ఇలా రాసి బాగా మస్సాజ్ చేసుకుంటే పెదాలపై ఉండే నల్లదనం పోయి పింక్ షేడ్ వస్తుంది.

';

VIEW ALL

Read Next Story