Almond Oil: బాదం నూనె ఇలా పెదాలకు రాస్తే పింక్ రంగులోకి మారిపోతాయి..

Renuka Godugu
Nov 17,2024
';

కొంతమందికి పెదాలు నలుపుదనంలోకి మారిపోతాయి చూడటానికి బాగా కనిపించదు

';

దీనికి కెమికల్స్ ఉండే లిప్‌ బామ్‌ ఇతర క్రీములు ఉపయోగిస్తారు

';

ఈ ఉత్పత్తులు శాశ్వత రెమిడీ కాదు, తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి

';

అయితే బాదం నూనెను ఉపయోగించి పెదాలపై ఉండే నలుపుదనం సులభంగా తగ్గించుకోవచ్చు

';

బాదం నూనె పొడి చేసిన చక్కెర తేనె కలిపి పెదాలపై కాసేపు మర్దన చేయాలి

';

ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి

';

చివరిగా పెదాలకు పెట్రోలియం జెల్ రాసుకోవాలి ఇలా చేయడం వల్ల పేదాల నలుపుదనం తగ్గిపోతుంది

';

పెదాలు పొడిబారకుండా ఉండాలంటే కూడా బాదం నూనె అప్లై చేయవచ్చు

';

VIEW ALL

Read Next Story