బాలీవుడ్ పొలిటికల్ బయోపిక్స్.. వీర సావర్కర్, గాందీ సహా ఏయే చిత్రాలున్నాయంటే..

TA Kiran Kumar
Jul 22,2024
';

మై అటల్ హూ - Main Atal Hoon (2024)

మాజీ ప్రధాన మంత్రి భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయ్ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తరుగా నడిచింది.

';

స్వతంత్య్ర వీర సావర్కర్ - Swantantra Veer Savarkar (2024)

రణ్‌దీప్ హుడా దర్శకుడిగా నిర్మాతగా టైటిల్ రోల్ పోషించి ఈ సినిమా మంచి విజయం సాధించింది.

';

ఆర్టికల్ 370 - Article 370 (2024)

2024లో విడుదలైన ఆర్టికల్ 370 మూవీ జమ్మూ కశ్మీర్‌ను ఎన్నో ఏళ్లుగా పట్టిపీడిస్తోన్న ఈ ఆర్టికల్‌ను కేంద్రం 2019లో తొలిగించింది.

';

గాంధీ - Gandhi (1982)

బ్రిటిష్ నటుడు బెన్ కింగ్‌స్లే టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాకు అవార్డుల పంట పండింది.

';

పరమాణు: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్ - Parmanu: The Story of Pokhran (2018)

1998 మే 13న జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షల నేపథ్యంలో తెరకెక్కిన పరమాణు సినిమా మంచి విజయం సాధించింది.

';

రాజి.. Raazi (2018)

1971 భారత్ - బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా మన దేశ 'రా' ఏజెంట్ ఎలా మన దేశం కోసం పనిచేసారనేది ఈ సినిమా స్టోరీ

';

Thackeray (2018)

ముంబైను తన కనుసైగలతో శాసించిన బాలాసాహెబ్ థాక్రే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాగున్నా.. సరైన విజయం సాధించలేదు.

';

మద్రాస్ కేఫ్ - Madras Cafe (2013)

2013లో వచ్చిన మద్రాస్ కేఫ్.. 90వ దశకంలో శ్రీలంకలోని తమిళ ఈలంపై ఈ సినిమాను తెరకెక్కించారు.

';

సర్దార్ - Sardar (1993)

1993లో పరేష్ రావల్ సర్దార్ వల్లభబాయ్ పటేల్ జీవితకథపై తెరకెక్కింది ఈ సినిమా.

';

VIEW ALL

Read Next Story