Konkani Coconut Chicken Curry: కొంకణి కోకోనట్ చికెన్ కర్రీ

Renuka Godugu
Apr 18,2024
';

Ingredients:

చికెన్ - 500 గ్రామ్స్ ఆనియన్స్ -3 కర్రీ లీవ్స్ -10 నెయ్యి -2TBSP గరం మసాలా -1/2 TBSP ఉప్పు- రుచికి సరిపడా ధనియాలు -2TBSP వెల్లుల్లి -4 రెబ్బలు పసుపు -1/2 TBSP ధనియాల పొడి-1TBSP మెంతులు-1/4 TBSP దాల్చిన చెక్క- ఒకటి లవంగాలు- 4 యాలకులు-4 చింతపండు కొద్దిగా

';

Preparation..

ఒక పాన్ వేడి చేసి అందులో స్పైసెస్ వేసి బాగా వేయించుకోవాలి. దీన్ని మసాలా పేస్ట్ లా తయారు వేసుకోవాలి. వెల్లుల్లి పసుపు, చింతపండు నువ్వు కాస్త నాన్న పెట్టాలి.

';

Paste..

ఇవి చల్లారాక మెత్తగా పేస్టు మాదిరి చేసుకుని తగినన్ని నీళ్లు పోయాలి.

';

Marination..

చికెన్ మ్యారినేషన్ కోసం మసాలా ఉప్పు వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి.

';

Add Onions..

ఇప్పుడు మరో పాన్ వేడి చేసి అందులో ఉల్లి, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి

';

Cook..

మ్యారినేట్ చేసిన చికెన్ పీసులు వేసి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

';

Coconut powder..

కొబ్బరి పొడి జీలకర్ర వేసి పేస్టు మాదిరి తయారు చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి

';

Garam Masala..

చికెన్‌ ఉడికిన తర్వాత అందులో కొబ్బరి పేస్ట్‌, గరం మసాలా వేసుకుని 10 నిమిషాలపాటు వేడి చేసుకుంటే రెడీ.

';

VIEW ALL

Read Next Story