మరుసటిరోజు కుక్కర్లో వేసి ఉప్పుతోపాటు 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి
';
ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, క్యాప్సికం, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకోవాలి
';
రాజ్మాలో ఎక్కువగా ఉన్న నీరు తీసేసి ఒక బౌల్లో రాజ్మా కట్ చేసిన ఉల్లిపాయలు కూరగాయలు అన్ని వేసి లెమన్ జ్యూస్ చాట్ మసాలా మిరియాల పొడి ఉప్పు కూడా వేసుకోవాలి
';
దీన్ని బాగా టాస్ చేసుకొని ఓ అరగంట పాటు ఫ్రిజ్లో మూతపెట్టి పెట్టాలి
';
ఇది చల్లగా తింటే భలే రుచిగా ఉంటుంది లేకపోతే అలాగే కూడా తినవచ్చు
';
సాయంత్రం సమయంలో ఈవెనింగ్ స్నాక్ మాదిరి తీసుకోవాలి.