Weight Loss Salad: బరువు తగ్గించే రాజ్మా సలాడ్..

Renuka Godugu
Jul 05,2024
';

రాజ్మాను బాగా శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి

';

మరుసటిరోజు కుక్కర్లో వేసి ఉప్పుతోపాటు 6 విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి

';

ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, క్యాప్సికం, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకోవాలి

';

రాజ్మాలో ఎక్కువగా ఉన్న నీరు తీసేసి ఒక బౌల్లో రాజ్మా కట్ చేసిన ఉల్లిపాయలు కూరగాయలు అన్ని వేసి లెమన్ జ్యూస్ చాట్ మసాలా మిరియాల పొడి ఉప్పు కూడా వేసుకోవాలి

';

దీన్ని బాగా టాస్ చేసుకొని ఓ అరగంట పాటు ఫ్రిజ్లో మూతపెట్టి పెట్టాలి

';

ఇది చల్లగా తింటే భలే రుచిగా ఉంటుంది లేకపోతే అలాగే కూడా తినవచ్చు

';

సాయంత్రం సమయంలో ఈవెనింగ్ స్నాక్ మాదిరి తీసుకోవాలి.

';

ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి బరువు కూడా తగ్గుతారు

';

VIEW ALL

Read Next Story