Olive Oil: పట్టులాంటి పొడవైన జుట్టుకు ఆలివ్‌ ఆయిల్‌..!

Renuka Godugu
Aug 08,2024
';

ఆలివ్ ఆయిల్ ని విటమిన్ ఇ క్యాప్సిల్ తో కలిపి జుట్టుకు పెట్టడం వల్ల పొడుగ్గా పెరుగుతుంది

';

ఆలివ్ ఆయిల్ గుడ్డు తెల్ల సోనా కలిపి పెట్టుకుని హెయిర్ వాష్ చేయడం వల్ల నడుము వరకు పెరుగుతుంది

';

ఆలివ్ ఆయిల్ ,గుడ్డు కలిపి ఈ ప్యాక్ ని తల అంతటికి పట్టించి అరగంటసేపు తర్వాత తల స్నానం చేయాలి

';

అంతేకాదు అరటిపండు గుజ్జులో కూడా ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టు అంతటికి అప్లై చేయడం వల్ల జుట్టు మెరుస్తుంది

';

అరటిపండు పేస్టు చేసి అందులో ఆలివ్ ఆయిల్ వేసి జుట్టు కుదుళ్ల వరకు పట్టించాలి అరగంట తర్వాత తల స్నానం చేయాలి

';

జుట్టు నల్లగా నిగనిగలాడుతూ కనిపించాలంటే ఆలివ్ ఆయిల్ లో కలోంజి వేసి పెట్టుకోవాలి

';

అంతేకాదు కలబందలో కూడా ఆలివ్ ఆయిల్ కలిపి సమపాళ్లలో జుట్టంతాటికీ అప్లై చేయడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి

';

జుట్టుకి ఇలా వాడటం వల్ల జుట్టు నడుము వరకు పొడుగ్గా పెరుగుతుంది

';

VIEW ALL

Read Next Story