హోటల్‌ స్టైల్‌ చికెన్‌ సూప్‌.. తయారీ సులభం..

';

హోటల్స్‌లో లభించే చికెన్ సూప్‌లను రోజు తాగడం అంత మంచిది కాదు..

';

హోటల్స్‌లో తయారు చేసే చికెన్‌ సూప్‌ల్లో వివిధ రకాల కెమికల్స్‌ వినియోగిస్తారు. వీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

చాలా మంది హోటల్స్‌లో లభించే సూప్‌లను తాగుతున్నారు. వీటిని మానుకోవడం చాలా మంచిది.

';

ఈ సూప్‌లను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు చికెన్‌తో సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.

';

సులభమైన పద్ధతితో చికెన్‌ సూప్‌ తయారీ విధానం..

';

చికెన్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కిలో చికెన్ ముక్కలు (బోన్‌తో లేదా బోన్‌లేకుండా), 2 ఉల్లిపాయలు (తరిగినవి), 2 టమాటాలు (తరిగినవి)

';

కావాల్సిన పదార్థాలు: 1 అంగుళం అల్లం(తరిగినవి), 2 లీటర్ల నీరు, 1 టీస్పూన్ జీలకర్ర

';

కావాల్సిన పదార్థాలు: 1 టీస్పూన్ మిరియాల పొడి, 1/2 టీస్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర, అలంకరించడానికి

';

తయారీ విధానం: చికెన్ సూప్ తయారీకి ముందుగా ఒక పాత్రలో నీరు పోసి మరిగించాలి.

';

ఆ తర్వాత టమాటాలు, జీలకర్ర, మిరియాల పొడి, పసుపు వేసి బాగా కలపాలి.

';

సూప్‌ను 20 నుంచి 30 నిమిషాలు లేదా చికెన్ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.

';

ఆ తర్వాత అందులోనే ఉప్పు రుచికి సరిపడా వేసి బాగా కలపాలి.

';

ఇలా తయారైనా సూప్‌ను బాగా కలుపుకుని కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి.

';

చిట్కాలు: ఈ సూప్‌లో ఇష్టమైన కూరగాయలు, క్యారెట్లు, బీన్స్ లేదా బంగాళాదుంపలను కూడా వేయవచ్చు.

';

VIEW ALL

Read Next Story