పొన్నగంటి కారం పొడి.. పిల్లల కంటి చూపునకు ఎంతగానో మేలు..

';

పొన్నగంటి కూర ఆకు మాత్రమే తీసుకొని బాగా నీటిలో కడగాలి

';

దీని ఆరబెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బణాలీలో నూనె వేసి వేయించుకోవాలి

';

అవి తీసి పక్కన పెట్టుకొని ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి

';

ఆ తర్వాత ధనియాలు మినప్పప్పు శనగపప్పు, జీలకర్ర నువ్వులు కాస్తంత గింజలు కూడా వేసి బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి

';

ఇప్పుడు ఒక జార్‌ తీసుకొని వేయించిన ఎండుమిర్చితో పాటు ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టుకోవాలి

';

ఆ తర్వాత ఉప్పు పొన్నగంటి ఆకు చింతపండు కూడా కొద్దిగా వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి

';

ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన పొన్నగంటి కూర కారం రెడీ

';

ఈ ఆకు కూర పిల్లలకు కంటి చూపునకు ఎంతో మేలు చేస్తుంది ఎంతో ఆరోగ్య కరం కూడా

';

ఇది అన్నం లేదా ఇడ్లీ వంటి టిఫిన్లలో వేసుకొని పిల్లలకు ఇవ్వచ్చు

';

VIEW ALL

Read Next Story