Tasty Gulab Jamun

అందులోనే చిటికెడు బేకింగ్ సోడా.. కొంచెం యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

Vishnupriya Chowdhary
Jun 21,2024
';

Easy Gulab Jamun

ఆ తరువాత 2 స్పూన్ల మైదాపిండిని నెయ్యిని వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి.

';

Gulab Jamun

స్టవ్ మీద కళాయి పెట్టే డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసుకోండి.

';

Gulab Jamun in Five Minutes

ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న చిలగడదుంపల మిశ్రమాన్ని.. గులాబ్ జామ్ సైజులో రౌండ్‌గా చేసుకొని.. నూనెలో వేసి వేయించాలి.

';

Gulab Jamun

మరోపక్క స్టౌ పైన కప్పు చక్కెర, ఒక కప్పు నీరు పోసి ఐదు నిమిషాలు మరగనించి సుగర్ సిరప్ చేసి పెట్టుకోండి.

';

Gulab Jamun

మనం ముందుగా వేయించుకున్న గులాబ్ జామూన్‌లను తీసి చక్కెర సిరప్‌లో వేసుకోవాలి.

';

Easy Gulab Jamun

వాటిని అలానే ఆ సిరప్ లో రెండు మూడు గంటలు.. వదిలేస్తే.. ఎంతో రుచికరమైన చిలగడదుంపలనతో.. గులాబ్ జామ్ రెడి

';

VIEW ALL

Read Next Story