Whitening face pack

మనం ఎంతో ఇష్టంగా తినే బంగాళాదుంప తో.. మొహాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చని మీకు తెలుసా? మరి ఎలాగో ఒకసారి చూద్దాం రండి

Vishnupriya Chowdhary
Jun 21,2024
';

Homemade face whitening pack

బంగాళాదుంపలలో ఎక్కువగా అజెలైక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మాన్ని ఎంతో కాంతివంతం చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.

';

Home made pimple free pack

అందుకే బంగాళాదుంప రసాన్ని మొహంపై అప్లై చేయడం ద్వారా మచ్చలు, నల్ల మచ్చలు, హైపర్పిగ్మెంటేషన్ తగ్గుతాయి.

';

Face pack

ఈ మిశ్రమం ఎలా చేసుకోవాలంటే.. ముందుగా బంగాళాదుంపను మిక్సీలో రుబ్బుకోవాలి.

';

Easy face pack

ఆ తర్వాత రుబ్బిన బంగాళాదుంపల మిశ్రమం నుంచి.. రసం తీసుకోవాలి.

';

Easy face pack

తర్వాత ముఖాన్ని బాగా నీళ్లతో కడుక్కొని.. కాటన్ తీసుకుని బంగాళాదుంప రసాన్ని ఫేస్ పై అప్లై చేయాలి.

';

Aloo face pack

ఈ రసం.. చర్మాన్ని లోపల నుంచి శుభ్రపరుస్తుంది. కావాలి అంటే బంగాళాదుంపను పెరుగుతో కలిపి కూడా అప్లై చేసుకోవచ్చు.

';

Potato face pack

బంగాళాదుంపను గ్రైండ్ చేసి పేస్ట్‌లాగా వేసుకొని.. అందులో కొంచెం పసుపు, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసుకున్న.. అది మీ మొహాన్ని కాంతివంతంగా చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story