Independence Day 2024: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 6 ట్రై కలర్ స్వీట్ రెసిపీస్

Renuka Godugu
Aug 14,2024
';

ట్రై కలర్ బర్ఫీ..

ఈ బర్ఫీ నీ పాలు చక్కెర వివిధ రకాల కలర్స్ వేసుకొని తయారు చేసుకోవచ్చు.

';

ముఖ్యంగా ఇందులో వేసే కుంకుమపువ్వు స్వీట్ కి మరింత రెసిపీ రుచి అందిస్తుంది

';

పేడ..

ఈ పేడ గుండ్రని ఆకారంలో ఉంటుంది పాలు యాలకులు, మూడు కలర్లు వేసి తయారు చేసుకోవచ్చు

';

ఖీర్..

ఈ స్వీట్ అన్నంతో తయారు చేసుకుంటారు ఇందులో యాలకుల పొడి పిస్తా కుంకుమపువ్వు వేసుకొని రెడీ చేసుకోవాలి

';

ఐస్ క్రీమ్

మన జెండా కలర్ లో ఉన్న రంగుల ఆధారంగా ఐస్ క్రీమ్ ను కూడా తయారు చేసుకోవచ్చు ఇందులో మ్యాంగో వెనీలా ఫ్లేవర్స్ కూడా చేసుకోవచ్చు

';

జెల్లి

జెల్లి అంటే చాలామందికి ఇష్టం ఇందులో కూడా మూడు రకాల రంగులతో తయారు చేసుకోవచ్చు

';

కొబ్బరి లడ్డు

ఇది చాలా సులభంగా చేసుకునే రెసిపీ ఈ లడ్డూలను ఆరెంజ్ వైట్ గ్రీన్ కలర్ లో యాడ్ చేసి తయారు చేయవచ్చు

';

VIEW ALL

Read Next Story