మెులకెత్తిన విత్తనాలు పోషకాలు భాండాగారం. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

';

మొలకలు బాడీకి తక్షణ శక్తినిస్తాయి. అంతేకాకుండా ఎన్నో వ్యాధులను దూరం చేస్తాయి.

';

పచ్చి మొలకలలో ఎంజైములు, విటమిన్లు మరియు మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

';

ఇందులో కేలరీలు తక్కువగా ఉండి.. పీచుపదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

';

ఉడికించిన పప్పులు తినడం వల్ల ఆహరం సులభంగా జీర్ణమవుతుంది.

';

ఇది సాల్మొనెల్లా వంటి ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను నివారిస్తుంది.

';

దీని ద్వారా లభించే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

';

VIEW ALL

Read Next Story