Tomatoe mango Chutney: నోరూరించే టమాటా మామిడి చట్నీ..

';

ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె వేడి చేసుకుని కట్ చేసిన టమాటాలు మామిడి ముక్కలు వేసి వేయించాలి.

';

అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలి.

';

ఇప్పుడు ఆ వెల్లుల్లి కూడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకోవాలి

';

అన్ని మెత్తగా ఉడికిన తర్వాత ఓ ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి

';

ఇప్పుడు టమాటా మామిడికాయ ముక్కల తొక్కలు తీసి బ్లెండ్ చేసుకోవాలి

';

ఇవి బరకగా రుబ్బుకొని ఉప్పు రుచి చూసుకోవాలి

';

రుచికరమైన పుల్లని మామిడి టమాట పచ్చడి రెడీ అయినట్లే

';

వేడివేడి అన్నంలోకి నంజుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది

';

VIEW ALL

Read Next Story