Vermicelli: సేమియా ఉప్మా ఇలా రుచిగా ఫాస్ట్ గా చేసేయండి

';

ఒక పాన్ పెట్టి నెయ్యి లేదా నూనె వేసి వేడి చేసి జీలకర్ర వేసి వేయించుకోవాలి

';


';

అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిమిర్చి ఉడికించుకోవాలి

';

కట్ చేసిన క్యారెట్ క్యాప్సికం గ్రీన్ పీస్ కూడా వేసి ఆడ్ చేయాలి

';

ఇందులోనే వెర్మిసెల్లి కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి

';

ఇప్పుడు కావాల్సిన కూరగాయలు పసుపు, ఉప్పు రుచి చూసి వేయించుకోవాలి

';

ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల నీళ్లు వేసి మూత పెట్టుకోవాలి

';

పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు

';

VIEW ALL

Read Next Story