ఒక గిన్నెలో పసుపు నిమ్మరసం పుట్టగొడుగులు వేసి బాగా కల తర్వాత మీడియం మంట మీద మిరియాలు లవంగాలు మెంతులు ధనియాలు జీలకర్ర దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి.
';
ఆ తర్వాత చింతపండు పేస్టు తీసి పెట్టుకోవాలి., మీడియం మంటపై ఒక పాన్ పెట్టి అందులో నెయ్యి కరివేపాకు వేసి మష్రూమ్ వేసుకోవాలి
';
ఆ తర్వాత అందులో చింతపండు పేస్టు నెయ్యి,మసాలా పొడి వేసుకోవాలి.
';
20 నిమిషాలు ఉడికిన తర్వాత అంతే రుచికరమైన మష్రూమ్ కర్రీ రెడీ