తులసీ చెట్టు పొరపాటున ఎండిపోతే.. ఇంట్లో ఏదైన సమస్య వస్తుందని భావించవచ్చు
ప్రతిరోజు ఇంటి నుంచి బైటకు వెళ్లేటప్పుడు తులసీని పూజించాలి.
తులసీలో కొంత మంది అన్నం నీళ్లు వేస్తారు. ఇలా చేయకూడదు.
బహిష్టులుగా ఉన్న వారు తులసీని పొరపాటున కూాాడా పూజించకూడదు.
తులసీని నారాయణ స్వరూపంగా భావించి ప్రత్యేకంగా పూజిస్తారు.
రోజు ఐదు తులసీ ఆకులు తింటే శరీరంలోని సమస్యలన్ని దూరమైపోతాయి.
తులసీ దగ్గర ప్రతిరోజు నీళ్లు పోసీ నెయ్యితో దీపారాధన చేయాలి.