Pepper Chicken: మిరియాల చికెన్‌.. రుచి చూడండి నోట్లో నీరు ఊరాల్సిందే..

Renuka Godugu
Aug 17,2024
';

మూడు టేబుల్ స్పూన్ల మిరియాలను దోరగా వేయించి పొడి చేసుకోవాలి

';

అరకిలో చికెన్ తీసుకుని దాంట్లో కప్పు పెరుగు కలిపి మిరియాల పొడి ఉప్పు వేసి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి.

';

ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకునే విధానం.. రెండు టేబుల్ స్పూన్ల నూనె పెద్ద యాలకు-1 లవంగాలు -2 యాలకులు -2 ఒక బిర్యానీ ఆకు అర కప్పు కట్ చేసిన ఉల్లిపాయలు

';

పచ్చిమిర్చి -నాలుగు ఒక ఇంచు అల్లం ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు నానబెట్టిన జీడిపప్పు 12 ఒక కప్పు నీరు.

';

ఒక పాన్ తీసుకొని నూనె వేడి చేయండి లేదా బటర్ కూడా వేసుకోవచ్చు మీడియం మంట మీద కరిగించుకోవాలి.

';

ఇప్పుడు ఒక కప్పు నీళ్ల నువ్వు మ్యారినేట్ చేసిన చికెన్ లో వేసి బాగా కలపాలి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

';

చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత నూనె వేరు అవుతుంది ఇప్పుడు ఫ్రెష్ క్రీము మిరియాల పొడి కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి.

';

వేడివేడిగా చికెన్ రెసిపీ రోటి లేదా రైస్ లో తింటే ఘుమఘుమలాడుతుంది..

';

VIEW ALL

Read Next Story