Biryani Salan: బిర్యానీ రుచికరమైన సలాన్ ఇలా చేయండి..

';

ఈ రెసిపీ ట్రై చేయడానికి ఒక కడాయి తీసుకొని పల్లీలు, నువ్వులు వేయించాలి

';

అందులోనే నూనె వేసి ఉల్లిపాయలు టమాట ముక్కలు వేసి మెత్తగా వేయించుకోవాలి

';

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి

';

వేరుశనగ నువ్వుల కొబ్బరిని పొడి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి

';

మరో కడాయి తీసుకుని అందులో నూనె వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి, కరివేపాకు ఇతర వస్తువులు వేసి వేయించండి

';

ఇందులో టమాట, ఉల్లిపాయ శనగపిండి వేసి కలపాలి. పైనుంచి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి

';

కావలసినంత నీరు పోసుకొని చింతపండు రసం కూడా వేసుకోవాలి

';

అంతే ఘమఘమలాడే బిర్యానీ సలాన్ రెడీ అయినట్లే

';

VIEW ALL

Read Next Story