Kid friendly snacks

పిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్ ని.. ఇష్టపడతారు ఆ జంక్ ఫుడ్ ని.. కూడా ఆరోగ్యంగా చేసుకోవచ్చు అంటే నమ్ముతారా? అలాంటి ఒక రెసిపీనే.. మన ఈ రాగి కేక్.

';

Ragi cake

కాల్షియం పుష్టిగా లభించే ఈ రాగి కేక్ తయారీ విధానం కోసం..ముందుగా ఒక పాత్రలో ఒక కప్పు బెల్లం తురుము.. తీసుకోవాలి.

';

Food for children

తరువాత ఒక కప్పు పెరుగును.. కూడా అందులో వేయాలి. దాని తర్వాత ఒక కప్పు పాలను.. కూడా అందులో చేర్చాలి. ఒక అరకప్పు నూనెను కూడా వేసి దానిని బాగా కలుపుకోవాలి.

';

Healthy cake

బెల్లం కొంచెం కరిగిన తర్వాత అందులో.. రాగి పిండిని జల్లించుకునే.. వేసుకోవాలి. తర్వాత దానిలో అర టీ స్పూను బేకింగ్ సోడా.. అర టీ స్పూను బేకింగ్ పౌడర్.. వేసుకోవాలి.

';

Baking less cake

రుచి కోసం ఒక టీ స్పూను వెనిలా ఎసెన్స్ ని కూడా వేసి.. బాగా కలిసేలా కలుపుకోవాలి.

';

Egg less cake

కేక్ ను బేక్ చేసుకునేందుకు ముందుగా.. ఒక పాత్ర లో నీళ్లను వేడి చేసుకోవాలి. తరువాత ఈ కేక్ మిశ్రమాన్ని అందులో పెట్టాలి.

';

Healthy cake

దానిపైన ఒక మూతను పెట్టి కేక్ ను ఉడికించుకోవాలి. టూత్ పిక్ తో దాన్ని గుచ్చినప్పుడు.. అది అంటుకోకుండా ఉంటే..మన కేక్ సిద్ధమైనట్టే. అంతే ఎంతో రుచికరమైన.. కాల్షియం రిచ్ రాగి కేక్ రెడీ

';

VIEW ALL

Read Next Story