శరీర బరువును తగ్గించుకోవాలనుకుంటున్నారా?

బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఫైబర్ ఎక్కువ మోతాదులో లభించే ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. ఇది జీర్ణ క్రియ కూడా ఎంతో మేలు చేస్తుంది.

';

బ్రోకలీ

ప్రతిరోజు బ్రోకలీని తినడం వల్ల కూడా ఎంతో సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీర బరువును నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

చియా విత్తనాలు..

ఈ చియా విత్తనాలు అధిక మోతాదులో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి శరీర బరువును సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా కొవ్వును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి.

';

ఎక్కువ నీటిని తాగండి

సులభంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రతిరోజు ఎక్కువ నీటిని తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది.

';

పప్పులు

ప్రతిరోజు బరువు తగ్గాలనుకునేవారు పీచు, ప్రోటీన్లు అధిక మోతాదులో లభించే పప్పు ధాన్యాలను తీసుకోవడం చాలా మంచిది వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

';

రెడ్ బెర్రీలు

బరువు తగ్గాలనుకునేవారు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా రెడ్ బెర్రీలను తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.

';

డ్రై ఫ్రూట్స్ తప్పనిసరి..

ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ను తీసుకోవడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గవచ్చు ఇందులో ముఖ్యంగా బాదం, ద్రాక్షను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

నోట్

ఇక్కడ అందించిన సమాచారం కేవలం నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నవే.. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు సూచనలు తీసుకోండి. వీటిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించలేదు.

';

VIEW ALL

Read Next Story