వేసవిలో నేరేడు పండు తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని ప్రముఖ పోషకాహార నిపుణుడు నిఖిల్ వాట్స్ అన్నారు.

Samala Srinivas
Apr 21,2024
';

1. మొటిమలు:

మీ ముఖంపై మెుటిమలు ఉన్నట్లయితే.. ఈరోజే నుంచే బ్లాక్ బెర్రీస్ తినడం ప్రారంభించండి.

';

2. బ్లడ్ క్లీనింగ్:

ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. నేరేడు పళ్లు తినడం వల్ల మీ బ్లడ్ క్లీనింగ్ అవుతుంది.

';

3. కంటి సమస్యలకు చెక్

బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల కంటి సమస్యలు చాలా వరకు దూరమవుతాయి.

';

4. చెవిలో గాయం అయితే..

నేరేడు పండు గింజలను మెత్తగా చేసి దానికి రెండు చుక్కలు తేనె కలిపి చెవిలో పోయండి.

';

5. పంటినొప్పి:

నేరేడు చెట్టు ఆకులను కాల్చి బూడిదగా చేసి దంతాల మీద రుద్దితే పంటి నొప్పులు తగ్గుతాయి.

';

7. విరేచనాలు:

జామున్ లేదా నేరేడు పండు తినడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.

';

8. కిడ్నీ స్టోన్:

కిడ్నీ రాళ్లు ఉన్నవారు బెర్రీస్ తినడం వల్ల అవి కరిగిపోయి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి.

';

9. మధుమేహం:

జామూన్‌లో హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయి, ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.

';

10. రక్తహీనత:

మీ శరీరంలో రక్తహీనత ఉంటే నేరేడు పండు తినడం ద్వారా దానికి చెక్ పెట్టొచ్చు.

';

VIEW ALL

Read Next Story