Spinach Breakfast: పాలకూరతో 5 ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్స్‌

Renuka Godugu
Aug 10,2024
';

ఉదయం మీరు ఆకుకూరలతో మార్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే బ్రేక్ ఫాస్ట్ తో పాలకూర తో పరాటా చేసుకుని తినండి

';

ఈ పాలకూరతో దోస కూడా తయారు చేసుకోవచ్చు దోశ పిండి లో కట్ చేసి వేయించిన పాలకూర ముక్కలు వేసుకొని తినాలి

';

ఈ పాలకూరతో దోస కూడా తయారు చేసుకోవచ్చు దోశ పిండి లో కట్ చేసి వేయించిన పాలకూర ముక్కలు వేసుకొని తినాలి

';

పాలకురతో కట్లెట్ తయారు చేసుకొని తినవచ్చు ఇది పర్పస్ పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ శనగపిండితో ఆలుగడ్డ కలిపి చేసుకొని తినాలి

';

అంతేకాదు స్పీనచ్‌ను ఎగ్స్‌ తో స్క్రాంబుల్ చేసుకొని మంచి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవచ్చు

';

పాలకూర ఇడ్లీ కూడా చేసుకోవచ్చు బ్యాటర్ లో పాలకూర పేస్టును కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు

';

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story