కృష్ణష్టామి ప్రత్యేకమైన రెసిపీ.. ఇది మీకు తెలుసా?

';

చింతపండు పులిహోరను కృష్ణష్టామి రోజున కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించడం ఎంతో మంచిది.

';

కేవలం ఈ కృష్ణష్టామి రోజున చింతపండుతో తయారు చేసిన పులిహోరను నైవేద్యంగా సమర్పించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

';

మీరు కూడా చింతపండు పులిహోరను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

చింతపండు పులిహోర తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇలా తెలుసుకోండి.

';

చింతపండు పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్యం: 2 కప్పులు, చింతపండు: 1 పెద్ద నిమ్మకాయ సైజు, నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి: 4-5

';

కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి: 2-3 (తరిగినవి), కరివేపాకు: 1 రెమ్మ, పల్లీలు: 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు: 1 టేబుల్ స్పూన్

';

కావాల్సిన పదార్థాలు: శెనగపప్పు: 1 టేబుల్ స్పూన్, జీలకర్ర: 1 టీస్పూన్, మెంతులు: 1/2 టీస్పూన్, హింగువ: 1/4 టీస్పూన్

';

కావాల్సిన పదార్థాలు: పసుపు: 1/2 టీస్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 2 టేబుల్ స్పూన్లు

';

తయారీ విధానం..బియ్యం ఉడికించడం: ముందుగా బియ్యాన్ని ఉడికించి, చల్లారనివ్వాలి.

';

చింతపండు పులుసు తయారీ: చింతపండును నీటిలో నానబెట్టి, గుజ్జు తీసుకోవాలి.

';

తాలింపు: ఒక పెద్ద పాన్‌లో నూనె వేసి, వేడయ్యాక పల్లీలు, మినపప్పు, శెనగపప్పు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి.

';

మసాలాలు వేయండి: ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, హింగువ, పసుపు వేసి, బాగా కలపాలి. వేగిన తర్వా పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

చింతపండు గుజ్జు: ఇప్పుడు చింతపండు గుజ్జు, ఉప్పు వేసి, మిశ్రమం బాగా ఉడికించాలి.

';

బియ్యం కలపడం: చివరగా ఉడికించిన అన్నానికి చింత పండు మిశ్రమం వేసి బాగా కలిపి, తాలింపు వేసుకుని కూడా కలపాల్సి ఉంటుంది.

';

సర్వ్ చేసుకోండి: అన్ని మిశ్రమాలు బాగా కలుపుకుంటే పులిహోర సిద్ధం. వేడి వేడి సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story