ఈ గింజలను తింటే గుమ్మడికాయలా ఉన్న పొట్ట సోరకాయలా మారడం ఖాయం

Bhoomi
Dec 25,2024
';

చియా సీడ్స్

పోషకాలతో నిండి చియా సీడ్స్ ను సూపర్ ఫుడ్ అంటుంటారు. వీటిని రోజూ తింటే బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.

';

చియా విత్తనాల ప్రత్యేకత

చియా గింజల్లో ఫైబర్, ప్రొటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

';

ఫైబర్

చియాగింజల్లో ఉండే అధిక ఫైబర్ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. అతిగా తినకుండా చేస్తుంది.

';

జీవక్రియ

చియా విత్తనాల్లో ఉండే మెగ్నీషియం, ఇమేగా 3 వంటి పోషకాలు అందిస్తాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

';

వాపును తగ్గిస్తుంది.

దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది. అయితే చియా సీడ్స్ లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కొవ్వును తగ్గిస్తాయి. జీవక్రియ మెరుగ్గా ఉంటుంది.

';

హైడ్రేషన్

నానబెట్టిన చియా సీడ్స్ హైడ్రేషన్,జీవక్రియకు సహాయపడతాయి. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

';

కేలరీలు తక్కువ

చియా సీడ్స్ లో పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. ఇవి బరువు తగ్గించడానికి సహాయపడతాయి.

';

శక్తిని పెంచుతాయి.

ప్రొటీన్ తో నిండిన చియాసీడ్స్ మీ వ్యాయామాలకు ఆజ్యం పోస్తాయి. ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో మీకు సహాయపడతాయి.

';

ఎలా తీసుకోవాలి

చియా సీడ్స్ ను సలాడ్స్లేదా యోగార్ట్ లో కలుపుకుని తినవచ్చు. వీటిని ఆరోగ్యకరమైన చిరుతిండి కోసం చియా ఫుడ్డింగ్ తయారు చేస్తారు.

';

VIEW ALL

Read Next Story