MS Dhoni

గుర్తు పట్టలేని విధంగా మారిన ఎంఎస్‌ ధోనీ.. భార్య, కుమార్తె షాక్‌!

Ravi Kumar Sargam
Dec 25,2024
';

క్రిస్మస్‌ వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ భక్తిశ్రద్ధలతో.. ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ సందర్భంగా భారత క్రికెట్‌ మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోనీ ప్రత్యేక దర్శనం ఇచ్చాడు.

';

కుటుంబంతో

తన కుటుంబంతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో మహేంద్ర సింగ్‌ ధోనీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కుటుంబీకులకు షాకింగ్‌ లుక్‌లో కనిపించాడు.

';

శాంటా క్లాజ్‌

క్రిస్మస్‌కు ప్రత్యేకమైన అతిథి శాంటా క్లాజ్‌ రూపంలో ధోనీ కనిపించాడు. ఎర్రటి దుస్తులు ధరించి.. తెల్ల గడ్డం.. టోపీతో ధోనీ గెటప్‌ వేసుకున్నాడు.

';

జీవా ఆనందం

తన కుమార్తె జీవా ఆనందం కోసం ధోనీ శాంటా క్లాజ్‌ తాత రూపంలో ప్రత్యక్షమయ్యాడు. తన తండ్రిని ఆ రూపంలో చూసి జీవా ఆనందపడింది.

';

సాక్షి ఫొటోలు

తమ ఇంట్లో జరిగిన క్రిస్మస్‌ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ధోని సతీమణి సాక్షి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

';

అభిమానులు షాక్‌

ధోని శాంటాక్లాజ్‌ రూపంలో కనిపించడంతో అతడి అభిమానులు.. క్రికెట్‌ ప్రియులు షాక్‌కు గురయ్యారు.

';

కుమార్తెపై ప్రేమ

తన కుమార్తె కోసం ధోని పడిన కష్టాన్ని చూసి అందరూ ఫిదా అయ్యారు. కుమార్తెపై తనకున్న ప్రేమను ఇలా చాటుకున్నాడని ధోనీ అభిమానులు పేర్కొంటున్నారు.

';

VIEW ALL

Read Next Story