Indian Hill stations: సెప్టెంబర్‌లో చూసేందుకు టాప్‌ హిల్ స్టేషన్లు ఇవే

Bhoomi
Aug 27,2024
';

సెప్టెంబర్ లో ఇండియాలో మీరు తప్పనిసరిగా చూడాల్సిన టాప్ 10 హిల్ స్టేషన్స్ ఏవో చూద్దాం.

';

ముస్సోరీ, ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ లోని ముస్సోరీ బెస్ట్ హిల్ స్టేషన్. ఇక్కడి నుంచి హిమాలయాల అందాలు, పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం మనస్సును కట్టిపడేస్తుంది. మీరు టూర్ ప్లాన్ చేస్తే ముస్సూరి మిస్ కాకండి.

';

నైనిటాల్, ఉత్తరాఖండ్

సుందరమైన సరస్సు చుట్టూ ఉన్న నైనిటాల్ ప్రక్రుతి అందాలకు పెట్టింది పేరు. సరస్సులో బోటింగ్ అద్భుతంగా ఉంటుంది. పురాతన కాలం నాటి వాస్తు శిల్పాలను ఆకట్టుకుంటాయి.

';

మున్నార్, కేరళ

మున్నార్ తేయాకు తోటలకు ఫేమస్. చుట్టూ కొండలు మధ్యలో పచ్చని తోటలు పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

';

మనాలి, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి అద్భుతంగా ఉంటుంది. కొండల మధ్య పారే సెలయేర్లు, నదులు, పచ్చికబయళ్లు ఆకట్టుకుంటాయి.

';

ఊటీ, తమిళనాడు

ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని పిలుస్తారు. ఊటీ ప్రక్రుతి అందానికి, బొటానిక్ గార్డెన్స్ వాతావారణానికి ప్రసిద్ధి.

';

సిమ్లా, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా వాస్తు శిల్పం, సుందరమైన పర్యాటక ప్రాంతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం టూరిస్టులను ఆకట్టుకుంటుంది.

';

షిల్లాంగ్, మేఘాలయ

స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచే షిల్లాంగ్ చల్లని వాతావరణం, పచ్చదనం, అందమైన ప్రక్రుతి ద్రుశ్యాలకు పెట్టింది పేరు.

';

మౌంట్ అబూ, రాజస్థాన్

రాజస్థాన్ లోని ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబూ. సుందరమైన ద్రుశ్యాలు, సరస్సులు, దేవాలయాలతో చూపరులను కట్టిపారేస్తుంది.

';

డార్జిలింగ్ , పశ్చిమబెంగాల్

తేయాకు తోటలు, టాయ్ రైలు, కాంచనగంగా శిఖరం అద్భుతమైన వీక్షణలకు ప్రసిద్ధి. డార్జిలింగ్ ఒక మనోహరమైన హిల్ స్టేషన్

';

కూర్గ్, కర్నాటక

కర్నాటకలోని కూర్గ్ కాఫీ తోటలకు, ప్రక్రుతి అందాలకు ప్రసిద్ధి.

';

VIEW ALL

Read Next Story