మెండి కొవ్వును మంచులా కరిగించే ఇడ్లీలు!

';

ఓట్స్‌ ఇడ్లీలలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ప్రతి రోజు ఉదయాన్నే ఓట్స్‌ ఇడ్లీలను తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

';

ఓట్స్‌ ఇడ్లీల్లో ఉండే గుణాలు శరీర బరువు నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

ఈ ఇడ్లీలు తినడం వల్ల కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా తగ్గుతుంది.

';

గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు ఓట్స్‌ ఇడ్లీ కీలక పాత్ర పోషిస్తుంది.

';

మీరు కూడా రోజు ఉదయాన్నే ఓట్స్‌ ఇడ్లీలు తినాలనుకుంటున్నారా? ఇప్పుడే ట్రై చేయండి..

';

ఓట్స్‌ ఇడ్లీలకు కావలసిన పదార్థాలు: ఓట్స్ - 1 కప్పు, ఉప్మా రవ్వ - 1/2 కప్పు, పెరుగు - 1 కప్పు

';

కావలసిన పదార్థాలు: నీరు - అవసరమైనంత, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ పొడి - చిటికెడు, నెయ్యి - ఇడ్లీ అచ్చులను గ్రీజ్ చేయడానికి

';

తయారీ విధానం.. ఓట్స్‌ను నానబెట్టడం: ఓట్స్‌ను 30 నిమిషాల పాటు నీటిలో బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

మిశ్రమం తయారు చేయడం: నానబెట్టిన ఓట్స్‌ను మిక్సీలో వేసుకుని ఇడ్లీ పిండిలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఈ రుబ్బుకునే పిండిలో ఉప్మా రవ్వ, పెరుగు, ఉప్పు, ఇంగువ పొడి కలిపి మృదువైన పేస్ట్‌లా తయారు చేసుకోండి.

';

ఈ మిశ్రమాన్ని కనీసం 4 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు పెరుగుతూ ఉండనివ్వండి.

';

ఇడ్లీలు వేయడం: ఇడ్లీ అచ్చులను తీసుకుని నెయ్యితో గ్రీజ్ చేసి, ఈ మిశ్రమాన్ని అచ్చుల్లో వేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇడ్లీ స్టీమర్‌లో నీరు వేసి బాగా మరిగించి, ఇడ్లీ అచ్చులను అందులో పెట్టి 15-20 నిమిషాలు ఉడికించండి.

';

సర్వ్ చేయడం: ఇడ్లీలు బాగా ఉడికిన తర్వాత వాటిని తీసి, కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story