Best Friend Zodiac Signs: ఈ రాశులు మంచి దోస్తులు.. స్నేహమంటే వీళ్లదేనట..!

';

మిథున- తులా రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిధున తులా రాశి వారు మంచి స్నేహితులుగా మెలుగుతారు

';

మేషం -సింహం

మంచి స్నేహితుల జాబితాలో మేషం సింహరాశి వారు కూడా వస్తారు. వీళ్ళు ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకొని కలకాలం స్నేహితులుగా మెలుగుతారు

';

కర్కాటకం -మీనం

బెస్ట్ ఫ్రెండ్ జాబితాలో కర్కాటక రాశి మీనరాశి కూడా మరో స్థానం ఒకరినొకరు అర్థం చేసుకుని సహాయపడుతూ ముందుకు వెళుతుంటారు

';

వృషభం -కన్య

బ్రెస్ట్ ఫ్రెండ్స్ జాబితాలో వృషభ రాశి కన్యా రాశి వారికి కూడా పెట్టింది పేరు వీళ్ళ స్నేహం చాలా దృఢంగా ఉంటుంది

';

కుంభం -ధనస్సు

ధనస్సు రాశి వారు కూడా మంచి స్నేహితులుగా ఎక్కువ కాలం పాటు మెలుగుతారు

';

వృశ్చికం -మకర

వృశ్చికం మకర రాశి వారు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్నారు వీళ్ళు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు

';

తులా -ధనస్సు

ఈ రెండు రాశుల వారికి ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం కలుగుతుంది ఆత్మవిశ్వాసంతో వీళ్ళ ఫ్రెండ్షిప్ కలకాలం మెలుగుతుంది

';

కుంభం సింహరాశి

రాశిచక్రంలో ఈ రెండు రాశులు అభిముఖంగా ఉంటాయి కానీ వీళ్ళ స్నేహం ఎనలేనిది

';

మీనం వృషభం

మీన రాశి వారు మంచి ఎమోషనల్ గా ఉంటారు వీళ్ళకి స్నేహం వీళ్ళతో స్నేహం విడవలేనిది వృషభరాశి వారు వీళ్ళకి సరైన ఫ్రెండ్

';

VIEW ALL

Read Next Story