Instant Tomato Rice: ఇన్స్టంట్ టమాటా రైస్ రెసిపీ..

Renuka Godugu
Jul 27,2024
';

రైస్ 90% ఉడికించే వరకు వండుకోవాలి

';

స్టవ్ ఆన్ చేసి మీడియం మంట మీద పాన్ పెట్టి నూనె వేయాలి

';

జిలకర్ర వేసి కట్ చేసిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి

';

పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి

';

ఆ తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా వేసి నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలి

';

ఇప్పుడు వండుకున్న అన్నం కూడా ఇందులో కలిపి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి

';

ఆ తర్వాత పైనుంచి కొత్తిమీరతో గ్యార్నిష్ చేసుకుంటే రుచికరమైన టమాటా రైస్ రెడీ

';

VIEW ALL

Read Next Story