సింపుల్‌గా బరువు తగ్గాలనుకునేవారికి ఈ జావా వరం..

Dharmaraju Dhurishetty
Jun 02,2024
';

ప్రతి రోజు జొన్న జావా తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.

';

జొన్న జావాకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు జొన్న పిండి, 4 కప్పుల నీరు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఉప్పు రుచికి సరిపడా

';

కావాల్సిన పదార్థాలు: 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/4 టీస్పూన్ మెంతులు, 1/4 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ కారం, 1/4 కప్పు తరిగిన కొత్తిమీర, 1/4 కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు

';

తయారీ విధానం: ఒక గిన్నెలో జొన్న పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

ఒక పాత్రలో నీరు పోసి మరిగించాలి.నీరు మరిగిన తర్వాత, జొన్న పిండి మిశ్రమాన్ని నెమ్మదిగా కలుపుతూ పోయాలి.

';

మిశ్రమాన్ని గడ్డలు లేకుండా కలుపుతూ, మీడియం వేడి మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి.

';

ఒక చిన్న పాన్ లో నెయ్యి వేడి చేసి, జీలకర్ర, మెంతులు, పసుపు, కారం వేసి వేయించాలి.

';

వేయించిన మసాలా మిశ్రమాన్ని జొన్న జావాలో వేసి బాగా కలపాలి.

';

VIEW ALL

Read Next Story