Jonna Guggillu: జొన్న గుగ్గిళ్లు ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు అమ్మమ్మల చిట్కా..

Renuka Godugu
Sep 27,2024
';

ముందుగా ఒక గిన్నెలో కప్పు జొన్నలు వేసి కడిగి రెండు కప్పుల నీరు పోసి రాత్రి నానబెట్టుకోండి

';

ఆ తర్వాత కుక్కర్లో వేయాలి. పల్లీలు కూడా వేసి ఒక కప్పు నీరు పోసి 6 విజిల్స్‌ వచ్చేవరకు మీడియం మంటపై ఉడికించాలి.

';

నీరు వడకగట్టుకుని పక్కన బెట్టుకోవాలి.

';

ఒక ప్యాన్‌ తీసుకుని నెయ్యి వేసి అవాలు జిలకర్ర మినప్పు ఎండుమిర్చి సన్నగా తరిగిన పచ్చిమర్చి వేయాలి.

';

ఉల్లిపాయాలు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి దోరగా వేయించాలి.

';

ఆ తర్వాత పసుపు, ఇంగువ వేసి బాగా కలపాలి.

';

జొన్నలు, ఉప్పు వేసి బాగా కలపాలి.రెండు నిమిషాలు ఉడికించాలి.

';

చివరగా సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి, కొత్తిమీర, నిమ్మరసం వేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story