మధుమేహం ఉన్నవారికి స్పెషల్‌ చట్నీ..

';

కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి.

';

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

';

క్రమం తప్పకుండా కాకరకాయ చట్నీని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుపడుతుంది.

';

ఈ చట్నీలో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడతాయి.

';

మీరు కూడా ఇంట్లోనే కాకరకాయ చట్నీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా తయారు చేసుకోండి.

';

కాకరకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ - 1/2 కిలో, ఉల్లిపాయ - 1 (తరిగినది), వెల్లుల్లి - 5 రెబ్బలు (తరిగినవి)

';

కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు - 2-3 (తరిగినవి), అల్లం - 1/2 అంగుళం ముక్క (తరిగినది), ఇంగువ - 1/2 టీస్పూన్, జీలకర్ర పొడి - 1 టీస్పూన్, ధనియాల పొడి - 1 టీస్పూన్

';

కావాల్సిన పదార్థాలు: కారం పొడి - 1/2 టీస్పూన్, పసుపు పొడి - 1/4 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 3-4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - 1 రెబ్బ

';

తయారీ విధానం: ముందుగా కాకరకాయను తురుము కోవాల్సి ఉంటుంది.. అందేదులో ఉప్పు వేసి 15 నిమిషాలు నానబెట్టాలి.

';

ఒక పాన్‌లో నూనె వేడి చేసి, ఇంగువ వేసి వేపుకోవాల్సి ఉంటుంది.

';

తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

ఆ తర్వాత అల్లం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి, పసుపు పొడి వేసి మసాలాలు వాసన వచ్చేవరకు వేయించాలి.

';

నీరు పిండిన కాకరకాయ వేసుకుని, అందులోనే ఉప్పు వేసి బాగా కలపాలి.

';

ఆ తర్వాత మూత పెట్టి, కాకరకాయ మెత్తబడే వరకు (సుమారు 10 నిమిషాలు) ఉడికించాలి.

';

ఇందులోనే కరివేపాకు వేసి, స్టవ్ ఆఫ్ చేయాలి. మధుమేహం ఉన్నవారు రోటీలతో తినండి.

';

VIEW ALL

Read Next Story