గుండెను ఆరోగ్యంగా చేసే జ్యూస్‌..

Dharmaraju Dhurishetty
Jul 19,2024
';

కాలే రసంలో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో పాటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

';

ఈ రసం గుండెను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడుతుంది. అలాగే రక్తపోటును కూడా తగ్గిస్తుంది.

';

ఇందులో ఉండే గుణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి సహాయపడుతుంది.

';

ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో పాటు మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

';

ఇందులో ఉండే గుణాలు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.

';

మీరు కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే కాలే రసం ట్రై చేయండి.

';

కాలే రసంకి కావలసిన పదార్థాలు: 1 కప్పు కాలే ఆకులు, 1/2 కప్పు నీరు, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/4 టేబుల్ స్పూన్ అల్లం రసం

';

కావలసిన పదార్థాలు: 1/4 టేబుల్ స్పూన్ తేనె , 1/4 టీస్పూన్ ఉప్పు, 1/4 టీస్పూన్ మిరియాలు

';

తయారీ విధానం: ఈ రసం తయారు చేసుకోవడానికి కాలే ఆకులను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కోసుకోండి.

';

ఒక బ్లెండర్‌లో కాలే ఆకులు నీరు, నిమ్మరసం, అల్లం రసం, తేనె, ఉప్పు, మిరియాలు కలపండి.

';

మృదువైన పేస్ట్ అయ్యే వరకు బ్లెండ్ చేయండి. ఆ తర్వాత ఒక గ్లాసులో పోసి వెంటనే తాగండి.

';

చిట్కాలు: రుచి నచ్చకపోతే, కాలే రసంలో కొంచెం పచ్చి మిరపకాయలు లేదా పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు.

';

కాలే రసం ఎక్కువసేపు నిల్వ చేయకండి, ఎందుకంటే పోషకాలు తొలగిపోయే ఛాన్స్‌ ఉంది.

';

VIEW ALL

Read Next Story