క్యారెట్ కూర తినడం వల్ల.. అలానే క్యారెట్ ని సాంబారులో వేసుకోవడం వల్ల.. అంతేకాకుండా క్యారేజ్ జ్యూస్ తాగడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి..
ముఖ్యంగా క్యారెట్ రసం వల్ల కలిగే ప్రయోజనాలు.. మీరు కనీసం ఊహించని కూడా లేరు. ముఖ్యంగా కరోనా వచ్చి పోయిన తరువాత మన ఆరోగ్యంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కరోనా వల్ల..మనకు ఈ మధ్య సీజన్ మారినప్పుడల్లా.. దగ్గు జలుబు ఈమధ్య ఎక్కువగా వస్తోంది. అయితే వీటన్నిటికీ దూరంగా
క్యారెట్ లో ఏ,సీ,కే విటమిన్లు తో పాటు పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది
ఇందులో ఏ విటమిన్.. ఊపిరితిత్తుల్లో కఫం చేరకుండా చేస్తుంది
ఇక సి విటమిన్..వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది
క్యారెట్ రసాన్ని తరచుగా తీసుకోవడమే కాదు అందులో కొంచెం తేనె కలిపి తాగితే జలుబు.. గొంతు నొప్పి లాంటివి త్వరగా తగ్గుతాయి
ఇక వీటన్నిటినీ పక్కన పెడితే మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్న చర్మం మెరవాలన్నా కూడా క్యారెట్ జ్యూస్ రోజు తీసుకోవడం ఎంతో ఉత్తమం
ముఖ్యంగా క్యారేజ్ జ్యూస్ రోజు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గి బరువు తగ్గుతాము అని అంటున్నారు వైద్య నిపుణులు