బెండకాయల్ని రాత్రంటా నీళ్లలో నానబెట్టి ఉదయం తాగితే లెక్కలు బాగా వస్తాయంట.
కడుపులో తిప్పటం, తలనొప్పి వంటి సమస్యలు దూరమౌతాయి.
పీరియడ్స్ సమయంలో కలిగే ఇబ్బందుల్ని దూరం చేస్తుంది.
పొట్ట చుట్టు ఉండే బెల్లీ ఫ్యాట్ ను పూర్తిగా తగ్గించేస్తుంది.
వెంట్రుకలు జారీపోకుండా, చిట్లీపోకుండా కాపాడుతుంది.
ఎముకల్ని గట్టిగా, విరిగిపోకుండా చేసే గుణాలు బెండకాయలోఉంటాయి.
బెండకాయ నీళ్లను తాగే వారి ముఖం అందంగా ఉంటుంది.