Leg Cramp: నిద్ర పోతున్న‌ప్పుడు కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి..!

Renuka Godugu
Nov 18,2024
';

రాత్రి పడుకున్న సమయంలో తొడ కండరాలు లేదా పిక్కలు పట్టేస్తాయి

';

ఈ సమస్య ఉన్నవారు ముఖ్యంగా డిహైడ్రేషన్ గురవుతున్నప్పుడు ఇలా జరుగుతుంది

';

దీనికి నీళ్లు బాగా తాగాలి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి

';

తొడ లేదా పిక్క కండరాలు పట్టేసినప్పుడు కొబ్బరి నూనె వేడి చేసి ఆ ప్రాంతంలో మర్దనా చేయాలి

';

చల్లటి ఐస్ బ్యాగ్ తో కూడా ఆ ప్రాంతంలో మృదువుగా రుద్దాలి

';

సరైన ఎక్సర్సైజులు వంటివి చేస్తూ ఉండటం వల్ల ఈ నొప్పి తగ్గుతుంది

';

చలికాలంలో ఇలా కండరాలు పట్టేయడం సాధారణం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి

';

ఇలా కండరాలు పట్టేసినప్పుడు నొప్పి బాగా పెరుగుతుంది వేడి నీటితో కూడా కాపడం పెట్టొచ్చు

';

VIEW ALL

Read Next Story